ఇంధనశాఖపై సిఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఇంధన శాఖపై సమీక్షిస్తున్నారు. సమీక్ష సమావేశానికి మంత్రి బాలినేని, ఇంధనశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌ రంగంలో పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/