కేంద్ర పథకాలపై నేడు సిఎం సమీక్ష

CM Jagan
CM Jagan

అమ‌రావ‌తి: కేంద్ర పథకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కార్యదర్శులతో సమీక్షించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమీక్షలో కేంద్ర పథకాల అమలుపై చర్చించనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులపై మధ్యాహ్నం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను సీఎం తిలకించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/