‘దిశ’ ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి : సీఎం జగన్ ‘దిశ’ ప్రాజెక్ట్‌పై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/