కాపు ఎమ్మెల్యెలతో సిఎం జగన్‌ సమావేశం

  • భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చ
cm Jagan
cm Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ వైఎస్‌ఆర్‌సిపికి చెందిన కాపు సామాజికవర్గ ఎమ్మెల్యేలతో ఈరోజు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో గత టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ 5 శాతం కాపు రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలతో సిఎం నేడు భేటి కానున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/