కోవిడ్ 19 వాక్సినేషన్‌పై సీఎం సమీక్ష

అమరావతి : సీఎం జగన్ సమీక్ష తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ 19 వాక్సినేషన్‌పై సమీక్ష ప్రారంభమైంది. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, డీజీపీ హాజరయ్యారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై అధికారులతో జగన్ చర్చించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/