గవర్నర్‌తో సిఎం జగన్‌ సమావేశం

Biswabhusan Harichandan-cm jagan

cm jagan -Biswabhusan Harichandan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆయనతో చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల గురించి ఈ గవర్నర్‌కు జగన్‌ వివరించారు. విభజన సమస్యలు, నవరత్నాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/