ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్‌

cm jagan
cm jagan

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ చేరుకున్నారు నక్సలిజంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ, పశ్చిమబెంగాల్‌, బిహార్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు హాజరవుతారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/