ఏపీ ప్రజలకు సీఎం జగన్ పండుగ శుభాకాంక్షలు

సకల శుభాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని ట్వీట్

AP CM YS Jagan
AP CM YS Jagan

Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షుల అంటూ ట్వీట్ చేసిన ఆయన సంస్కృతి సంప్రదాయాలకు, రైతులకు గౌరవాన్ని ఇచ్చే సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/