రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్?

అమరావతి: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు సమాచారం. కొంతమంది కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ చివరి నిముషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/