సీఎం చంద్రబాబు పై మండిపడ్డ : జీవీఎల్

Guntupalli Venkata Lakshmi Narasimha Rao
Guntupalli Venkata Lakshmi Narasimha Rao

ఢిల్లీ : బీజేపీ ఎంపీ జివీఎల్ నరసింహరావు సీఎం చంద్రబాబు తీరును ప్రకృతి విపత్తులను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు వెళ్లడం సరికాదన్నారు. తను చేసే పనులను సమర్ధించుకోవడం.. ఎదుటివాళ్లను నిందించడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. రాఫెల్‌ డీల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ‌, చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. అబద్దాలను ప్రచారం చేసిన రాహుల్‌ను పార్లమెంట్‌లో నిలదీస్తామని, కేసీఆర్ రిటన్ గిఫ్ట్‌ ఇస్తే.. మేలు జరుగుతుందని చంద్రబాబు అనుకోవడం భ్రమేనని జీవీఎల్ తెలిపారు.