కరోనా బాధితుల వైద్య సదుపాయాల కోసం ఓ యాప్‌

YouTube video
CM Arvind Kejriwal launches Delhi Corona app for Info on Covind Info & Bed Availability etc

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాల సమాచారం కోసం ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల వివరాలు, వైద్య సదుపాయాల వివరాలు అందుబాటులో ఉంటాయి. కాగా యాప్‌లో వివరాలను రోజు ఉదయం 10,సాయంత్రం ఆరు గంటలకు ఆప్‌డేట్‌ చేస్తారు. అయితే ఏదైనా ఆస్పత్రిలో బెడ్‌ ఖాళీగా ఉందని యాప్‌లో చూపించి, అక్కడకు వెళ్తే చేర్చుకోవడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరిస్తే 1031కి ఫోన్‌ చేయొచ్చని సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/