తెలంగాణ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు

High Court of Telangana State

తెలంగాణ హైకోర్టు సివిల్‌ జడ్జిపోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: సివిల్‌ జడ్జిపోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 87
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ లా ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాల. వయసు: 35 ఏళ్లు మించి ఉండకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు ప్రారంభతేది:
మార్చి 13,2020, దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 13,2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://hc.ts.nic.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/