ఏపిలో క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులు విడుదల

ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

Christmas and sankranti
Christmas and sankranti

అమరావతి: ఏపిలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల పై రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసిం ది. ఈ ప్రకటన మేరకు ఈనెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి ఒకటితో క్రిస్మస్ సెలవులు ముగుస్తాయి. జనవరి 10వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలయి 20వ తేదీతో ముగుస్తాయి. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/