చిత్తూరు జిల్లాలో జూన్ 1 నుంచి 15 వరకు లాక్ డౌన్

కరోనా కేసుల ప్రభావంతో మంత్రుల నిర్ణయం

Ministers-Mekapati-and-Peddireddy-were-present-at-the-review-meeting

Chittor District: ఏపీలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినట్టు ప్రకటించారు. ఉదయం 6 నుంచి 10 వరకే షాపులు తెరవాలని, . ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం6 గంటల వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.

తాజా ‘నా’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/