డ్రెస్‌ ఏదైనా సరే ఉట్టిపడే అందం

Chilldren fashion dress

చిట్టితల్లులకు ఏ డ్రెస్‌ వేసినా ఇట్టే ఆకట్టుకుంటారు. అందమంతా వారివద్దే ఉన్నంతగా చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తుంది. గాగ్రా, లంగాఓణీ, గౌన్లు, లాంగ్‌ఫ్రాక్‌ ఇలా ప్రతి డ్రెస్‌ కూడా ఆడపిల్లలకు బాగుంటాయి. ఇంట్లో వేడుకలు జరుగుతున్నప్పుడు గాగ్రాలు, లంగాఓణీలు బాగుంటాయి. అలాగే రెగ్యులర్‌ వేరింగ్‌గా గౌన్లు బాగుంటాయి. ఇలా సందర్భం ఏదైనా కాలానికి అనుగుణంగా ఆధునిక డిజైన్లతో తయారైన డ్రెస్‌లను మార్కెట్లో విడుదల చేస్తుంటారు డిజైనర్లు. అలాంటి లేటేస్ట్‌ డ్రెస్‌లు కొన్ని మీకోసం..

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/