పండుగ వేళ సంప్రదాయ శోభ

ఫ్యాషన్‌..ఫ్యాషన్‌. (ప్రతి శుక్రవారం)

బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు త్వరలో రానున్నాయి. హిందువ్ఞలకు ఈ పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఫ్యాషన్‌ ప్రపంచంలో యువత ఆధునిక వస్త్రధారణకు ప్రాధాన్యత ఇచ్చినా, పండుగల సీజన్‌లో మాత్రం తమ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు. పట్టు లంగా, ఓణి, పట్టుచీరలు వంటివాటిని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం, ఆధునికత కలబోసిన కొన్ని కొత్త మోడల్స్‌ మీకోసం..