కానుక

COOKING
COOKING

కానుక

కరెంటు పోయినప్పుడు ఎక్కువ వెలుగు కావాలం టే వెడల్పయిన గిన్నెలో కొవ్వొత్తిని అంటించి నిలబెట్టిన తర్వాత నీళ్లు పోయండి. ఆ గిన్నెను అద్దం దగ్గరఉంచితే వెలుగు బాగా వస్తుంది.

వెన్న కాచేటప్పుడు తాజా బంగాళాదుంప ముక్క కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి సువాసనాభరితంగా ఉంటుంది.