‘చెలి’ కానుక

COOKING
COOKING

అన్నం వండేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు వెన్న రాయాలి.
పాలలో పుదీనా ఆకులు వేస్తే విరగవు.
కొబ్బరికాయ మధ్యకు పగలాలంటే కాయను కొద్దిసేపు నీళ్లలో ఉంచి తరువాత కొట్టాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/