చనా ఆలూ చాట్‌

రుచికరమైన వంటకాలు

CHANNA ALU CHAT

కావలసిన పదార్థాలు : మేగీ లెమన్‌
మసాలా క్యూబ్‌ – 3
ఉడికించిన కాబూలీ చనా – 1 కప్పు
తరిగిన ఉల్లిపాయ – 1
బంగాళాదుంప – 1 (ఉడికించిన ముక్కలు)
పచ్చిమిర్చి – 1 (తరగాలి)
టమాటా చక్రాలు (అలంకరణకి తగినట్లుగా కోసుకోవాలి

తయారు చేయు విధానం:

మేగీ లెమన్‌ మసాలా క్యూబ్స్‌కి పై వస్తువ్ఞలన్నీ చేర్చి బాగా కలపాలి. అంతా కలిసేట్లు కుదపాలి. టమాటాలతో అలంకరించి వడ్డించాలి.

తాజా ‘నిఘా ‘వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/