కుప్పంలో చంద్రబాబు విజయం

CM Chandrababu
CM Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి రాజమౌళిపై భారీ మెజార్టీతో చంద్రబాబు విజయ సాధించారు. అయితే చంద్రబాబు 1989 నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. కుప్పం నుండి చంద్రబాబు ఇదో ఏడోసారి గెలవడం. అయితే వైఎస్‌ఆర్‌సిప బలంగా ఉండటంతో గతంలో కంటే ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గింది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/