2 రోజులపాటు కుప్పం లో పర్యటన

పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్న చంద్రబాబు

Chandrababu Tour Program in Kuppam
Chandrababu Tour Program in Kuppam

Amaravati: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజులపాటు పర్యటించనున్నారు.శుక్ర, శనివారాల్లో ఆయన పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటన ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/