నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

ap cm chandrababu
ap cm chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. కాగా అనంతపురం జిల్లాలో కూడా పలుచోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో గాయపడ్డ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించనున్నారు. అంతేకాక పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేయనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/