లఖ్‌నవూకు బయల్దేరిన సిఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబుఎన్డీయే యేతర కూటమి బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు, శరత్‌పవార్‌తో సమావేశమయ్యారు. ఆనంతరం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు బయల్దేరారు. సాయంత్రం 5గంటలకు బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/