రెండో రోజు చిత్తూరులో చంద్రబాబు పర్యటన

చిత్తూరు: టిడిపి అధినేత చిత్తూరు జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టిడిపి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/