తణుకులో నేడు చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu
Chandrababu Naidu

తణుకు: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఇవాళ తణుకులో ఆరు నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు. తాడేపల్లి గూడెం, ఉండి, భీమవరం, పాలకొల్లు, తణుకు, చింతలపూడి నియోజకవర్గాలపై సమీక్ష జరపనున్నారు.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/