రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ను అడ్డుకున్న పోలీసులు
నేల మీద బైఠాయించి చంద్రబాబు నిరసన
Renugunta: కొద్ది సేపటి కిందట రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో నిలిపివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విమానాశ్రయంలో నేల మీద బైఠాయించి నిరసనకు దిగారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/