రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ను అడ్డుకున్న పోలీసులు

నేల మీద బైఠాయించి చంద్రబాబు నిరసన

Chandrababu-protested-on-the-ground
Chandrababu-protested-on-the-ground

Renugunta: కొద్ది సేపటి కిందట  రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో నిలిపివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విమానాశ్రయంలో నేల మీద బైఠాయించి నిరసనకు దిగారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/