నేడు చంద్రబాబు భద్రత పిటిషన్‌పై విచారణ

Chandrababu
Chandrababu

అమరాతి: టిడిపి అధినేత చంద్రబాబు తనకు భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను ఈరోజు జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ బెంచ్‌ విచారణకు స్వీకరించనుంది. కాగా గతంలో చంద్రబాబుకు అదనపు ఎస్పీ, డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అందరినీ తొలగించింది. ప్రస్తుతం ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున 3 బృందాలతో మాత్రమే బాబుకు ప్రభుత్వం భద్రతనిస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/