మోడి,అమిత్‌షా పై మండిపడ్డ బాబు

modi babu amith sha
 modi bjp, amith sha bjp, chandra babu tdp

 

హైదరాబాద్‌ ప్రభాతవార్త :కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ దేశాన్ని భ్రష్టుపటించిని ప్రధాని మోడి, అమిత్‌షా పై మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన అన్నారు. ప్రధాని మోడి రెండు రాష్ట్రాలకు అన్యాయం చేశారని వివరించారు. అందుకోసమే టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.