జగన్‌,కెసిఆర్‌ పై చంద్రబాబు విమర్శలు

kcr,chandrababu naidu, jagan
kcr,chandrababu naidu, jagan

అమరావతి : నేడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌ పై విమర్శలు చేశారు. ,కేసుల కోసం లాలూచీ పడి ఏపి కి అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు అన్నారు. కెసిఆర్‌ ప్రత్యేర హోదాకు మద్దతిస్తే మేమెందుకు పోత్తు పెట్టుకోకూడదని జగన్‌ అన్నాని బాబు తెలిపారు. ఎందుకు ఏపి వాళ్లను తిట్టాతో కెసీఆర్‌ చేప్పాలని డిమాండ్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌ పై విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారని బాబు ప్రశ్నించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/