వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌

YouTube video
chandrababu-lokesh-are-not-assets-but-they-are-liabilities-to-the-state-ysrcp-mla-srikanth-reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్‌ హడావుడిగా తమ ఆస్తుల వివరాలను ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బినామీల వ్యవహరంలో చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఆయన దుయ్యబట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/