నేెడు, రేపు కుప్పం పర్యటనలో చంద్రబాబు

ap cm chandrababu
ap cm chandrababu

చిత్తూరు: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో ని 4 మండలాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ నాలుగు మండలాల్లో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర పలు అంశాలపై వారితో ఆయన మాట్లాడనున్నారు.


తాజా ఇ పేపర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/