దళారులకు చంద్రబాబు కెప్ట్దెన్‌

chandrababu naidu., jagan
chandrababu naidu., jagan

కర్నూలు: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంబ్రాబు ప్రతి అడుగులోనూ మోసమేనని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.మామ వన్టీఆర్‌నే వెన్నుపోటు పోడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పోగవడం ఎంత పని అని జగన్‌ ప్రశ్నించారు.దళారులకు చంద్రబాబు కెప్టెన్‌గా మారారని చేప్పారు,మోసాలు ,వెన్నుపోట్ల మధ్య చంద్రబాబు పాలప సాగిందని మండిపడ్డారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: