వారి సంబంధాలు ఆధారాలతో బయటపడుతాయి

CM Nara Chandrababu Naidu
CM Nara Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి, టిఆర్‌ఎస్‌ సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారుఈ 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/