కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: సీఎం కెసిఆర్ నేడు 68వ‌ జ‌న్మ‌దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/