మురళీ మోహన్‌ను పరామర్శించిన చంద్రబాబు, లోకేష్‌

Chandrababu , Lokesh and Murali Mohan
Chandrababu , Lokesh and Murali Mohan

హైదరాబాద్‌: టిడిపి మాజీ ఎంపి మురళీ మోహన్‌ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయను పరామర్శిచడానికి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపి మాజీ సిఎం చంద్రబాబు. మాజీ మంత్రి నారా లోకేష్‌ మురళీమోహన్‌ను పరామర్శించారు. ఆయన ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని బాబు, లోకేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/business/