అచ్చెన్నాయుడి కుటుంబీకులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

అండగా నిలుస్తామని హామీ

అచ్చెన్నాయుడి కుటుంబీకులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
Chandrababu

Amaravati: అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.

అచ్చెన్నాయుడి కుటుంబీకులకు చంద్రబాబు ఫోన్ చేసారు.

వైకాపా సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిందని వారితో అన్నారు.

త్వరలోనే వాస్తవాలు వెల్లడౌతాయనీ, ధైర్యంగా ఉండాలని ఆయన వారికి చెప్పారు.

అచ్చెన్నకు, ఆయన కుటుంబానికి తాను, పార్టీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

తాజా ‘నాడి వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/