విశ్వనగరం విషజ్వరాల నగరం

Chada VenkatReddy
Chada VenkatReddy

Hyderabad: హైదరాబాద్‌ విశ్వనగరం విషజ్వరాల నగరంగా మారిందని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగ్గా లేదన్నారు.