మయన్మార్‌ అధ్యక్షుడికి స్వాగతం పలికిన రాష్ట్రపతి

YouTube video

Ceremonial welcome of President U Win Myint of Myanmar at Rashtrapati Bhavan

న్యూఢిల్లీ: మయన్మార్‌ దేశ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్‌లో అన్ని అధికారిక లాంఛనాలతో ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/