తెలంగాణ రహదారులకు జాతీయ హోదా

వెల్లడించిన బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌

తెలంగాణ రహదారులకు జాతీయ హోదా

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు దక్కింది. దీనిపై రాజ్యసభలో టిఆర్‌ఎస్‌ ఎంపి డి. శ్రీనివాస్‌ ప్రస్తావించారు. అయితే దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 1365 కిలోమీటర్ల మేర పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినట్టు గడ్కరీ వెల్లడించారు. ఈ విషయాన్ని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/