వాట్సాప్‌పై నిఘా పెట్టిన కేంద్రం!

whatsapp
whatsapp

న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, చట్టవిరుద్ధమైన వినియోగదారులను అడ్డుకునేందుకు కస్టమర్ల ఐడి ప్రూఫ్‌ తప్పనిసరి చేయాలని వాట్సాప్‌పై మద్రాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వినియోగదారుల సందేశాలను నిరోధించడం తమ కంపెనీ గోప్యతా విధానానికి విరుద్ధమని వాట్సాప్‌ అంటోంది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు చేస్తున్నరంటూ సుప్రీంకోర్టు ఐటి శాఖను ప్రశ్నించింది. ఈ నెల 22న జరిగే తదుపరి విచారణ సమయానికల్లా దీనిపై నివేదిక సమర్పించాలంది. ప్రపంచస్థాయిలో అమెరికా న్యాయవిభాగం ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పరిశీలించేందుకు అనుమతించాలంటూ కేసు నమోదు చేసింది. ఎన్‌స్క్రిప్డెడ్‌ మెసేజ్‌లు పరిశీలించేందుకు అనుమతి కోరుతూ సర్వీస్‌ ప్రొవైడర్లపై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా భారత టెలికం నియంత్రణ స్థం ట్రా§్‌ు ఈ అంశంపై దృష్టి పెట్టింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, దేశంలోని ఇతర ఒటిటి సంస్థలపై నియంత్రణ కోసం టెలికాం శాఖకు సిఫారసులు పంపనుంది. తమ వినియోగారుదల మధ్య జరిగే సంభాషణల్ని గుప్తీకరిస్తే వాటిని తామూ కూడా చేసే అవకాశం లేదని సర్వీస్‌ ప్రొవైడర్లు చెపుతున్నాయి. ట్రా§్‌ు ప్రతిపాదనకు టెలికం శాఖ ఆమోదం తెలిపిదే వాట్సాప్‌ సహా అఓటీటీలన్ని తమంత తాముగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటిటిల ద్వారా వినియోగదారులు పంపే సందేశాలను చట్టబద్దంగా అడుడ్కఉనేందుకు అనుమతించాల్సి ఉంటుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/