నేడు ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటిలో ఎల్ఏసీ వద్ద చైనా దూకుడుపై మంత్రివర్గం చర్చించనుంది. యుద్ధానికి సిద్ధమంటూ డ్రాగన్ దేశం కవ్వింపులకు దిగుతుండడంపై తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. మరోవైపు మెట్రో రైలు మార్గదర్శకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/