అంబికా సంస్థ‌ల‌పై సిబిఐ సోదాలు

వేర్వేరు పేర్లతో లోన్లు సేకరించారన్న నేపథ్యంలో తనిఖీలు

CBI checks on Ambica companies
CBI checks on Ambica companies

Eluru: అంబికా సంస్థలపై సిబిఐ సోదాలు నిర్వ‌హించింది. సంస్థ కార్యాల‌యంతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళలో అధికారులు సోదాలు చేప‌ట్టారు.

సంస్థలకు సంబంధించి వేర్వేరు పేర్లతో లోన్లు సేకరించారన్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గృహంలో కొనసాగుతున్న సోదాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ సిబిఐ అధికార ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు..’

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/