చైనా ఓపెన్ కరోలినా సొంతం

చైనా ఓపెన్ కరోలినా సొంతం

చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్న కరోలినా

మూడు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న స్పానిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. కెరీర్ ను దూరం చేసే గాయాలనుంచి బయటపడి ఇప్పుడు టైటిల్ ను సొంతం చేసుకున్నందున ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 56నిముషాల అవిశ్రాంత ఆటలో గెలిచి ఒక్కసారిగా కుప్పకూలి “నేను ఊహించలేదు నేను కోలుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తానని ” అని కన్నీటి పర్యంతమయ్యారు కరోలినా .