సిఎం నివాసం వద్ద అదుపు తప్పి కారు బోల్తా

car-rollover
car-rollover

అమరావతి: ఏపి సిఎం అమరావతిలోని ఉండవల్లి నివాసం వద్ద కారు బోల్తా పడింది. అయితే ఈకారు అమరావతి నుండి ఉండవల్లి వైపు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో ఆ రహదారి మార్గంలో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అయితే ఈ ఈ ప్రమాదంతో ఆ రహదారి మార్గంలో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/