దీప కాంతితో యావద్భారతం వెలుగులు

కరోనాపై యుద్ధంలో గెలవాలన్న ఆకాంక్ష

Candle lighting

New Delhi: కరోనా వైరస్ పై యుద్ధంలో యావత్ భారత జాతి సమైక్యతను చాటారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ మంతటా ప్రజలు తమ గృహాలలో విద్యుత్ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించారు. దీంతో యావద్భారతం దీప కాంతితో ధగధగలాడింది.

రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించి కరోనాపై యుద్ధంలో గెలవాలన్న తమ ఆకాంక్షను చాటారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/