బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు ప్రెస్‌మీట్‌

YouTube video

Byte by Shri GVL Narasimha Rao at BJP Head Office, New Delhi

న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అనుచితంగా ప్రవర్తిస్తుందని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రియాంక గాంధీపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/