హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 44,550
శుక్రవారం బులియన్ మార్కెట్

బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,600 గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, కిలో వెండి ధర రూ. 100 పెరిగి 67,700 కి చేరింది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,700 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,900గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44, 470 ఉంగా.. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 47,410గా ఉంది. ఇక, కోల్ కత్తలో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 47,850కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 50,550గా ఉంది.
సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/