29నుంచి బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

New Delhi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ను విడుదల చేసారు. లోక్ సభ సెక్రటేరియెట్ ప్రకటన విడుదల చేసింది. బడ్జెట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరుగుతాయి.
ఫిబ్రవరి 15 నుంచి విరామం. మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 18 వరకూ జరుగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. జనవరి 29న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/