బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసులో అగ్నిప్రమాదం, నిలిచిన నెట్‌ సేవలు

BSNL
BSNL


నిజామాబాద్‌: ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో బిఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు నిలిచిపోయాయి. మంటల్లో 2జి, 3జి పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచిపోయాయి. బ్యాంకులు, ఆర్టీసి, రైల్వే, పోలీస్‌ స్టేషన్లలో ఇంటర్‌నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/